Breaking News

రచయిత సాయి మాధవ్ తండ్రి, నాట్యమయూరి సుబ్రమణ్యశాస్త్రి కన్నుమూత


రంగస్థలంపై స్థానం నరసింహారావు తర్వాత స్త్రీ పాత్రలతో అంతటి గుర్తింపు పొందిన వ్యక్తి బుర్రా సుబ్రమణ్యశాస్త్రి. నాట్యమయూరిగా బిరుదు అందుకున్న ఈయన చలన చిత్ర రంగంలోనూ ముద్రవేశారు. రంగస్థలంపై స్థానం నరసింహారావు తర్వాత స్త్రీ పాత్రలతో అంతటి గుర్తింపు పొందిన వ్యక్తి బుర్రా సుబ్రమణ్యశాస్త్రి. నాట్యమయూరిగా బిరుదు అందుకున్న ఈయన చలన చిత్ర రంగంలోనూ ముద్రవేశారు.

By April 08, 2019 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/famous-stage-artist-burra-subrahmanya-sastry-passes-away-due-to-health-illness/articleshow/68770943.cms

No comments