Breaking News

నన్ను గట్టిగా హత్తుకొని, ఒళ్లంతా తడిమారు... చీఫ్ జస్టిస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు


సాక్షాత్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆయన తనను హత్తుకొని శరీరమంతా తడిమారని ఆరోపించింది. కాగా ఈ ఆరోపణలు సీజేఐ ఖండించారు.సాక్షాత్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆయన తనను హత్తుకొని శరీరమంతా తడిమారని ఆరోపించింది. కాగా ఈ ఆరోపణలు సీజేఐ ఖండించారు.

By April 20, 2019 at 08:28PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/independence-of-judiciary-under-serious-threat-cji-ranjan-gogoi/articleshow/68969412.cms

No comments