Breaking News

‘బ్రోచేవారెవరురా’ టీజర్ చాలా హంటింగ్: అనిల్ రావిపూడి


‘బ్రోచేవారెవరురా’ అంటూ ఇంట్రస్టింగ్ టీజర్‌తో సందడి చేస్తున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. ‘మెంటల్ మదిలో’.. వంటి హిట్ చిత్రాన్ని అందించిన వివేక్ ఆత్రేయ ‘బ్రోచేవారెవరురా’ అంటూ మరో డిఫరెంట్ కథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి.‘బ్రోచేవారెవరురా’ అంటూ ఇంట్రస్టింగ్ టీజర్‌తో సందడి చేస్తున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. ‘మెంటల్ మదిలో’.. వంటి హిట్ చిత్రాన్ని అందించిన వివేక్ ఆత్రేయ ‘బ్రోచేవారెవరురా’ అంటూ మరో డిఫరెంట్ కథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి.

By April 20, 2019 at 08:06PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-anil-ravipudi-launched-the-teaser-of-brochevarevarura/articleshow/68969179.cms

No comments