కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలన్న పార్టీతో ఎలా జట్టు కడతారు?: మోదీ

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కావాలన్న ఒమర్ అబ్దుల్లా డిమాండ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్‌తో ఎలా జతకడతారని ఆయన ప్రతిపక్షాలను నిలదీశారు.జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కావాలన్న ఒమర్ అబ్దుల్లా డిమాండ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్‌తో ఎలా జతకడతారని ఆయన ప్రతిపక్షాలను నిలదీశారు.
By April 01, 2019 at 09:00PM
By April 01, 2019 at 09:00PM
No comments