Breaking News

ఆత్మహత్యే శరణ్యం.. కలకలం రేపుతోన్న సీఐ వాట్సాప్ మెసేజ్


ఉన్నతాధికారులు వేధిస్తున్నారని, వారి ఒత్తిడి తట్టుకోలేని విధంగా ఉందని తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ పోలీస్ అధికారి వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టిన మెసేజ్‌తో కలకలం రేగుతోంది. ఉన్నతాధికారులు వేధిస్తున్నారని, వారి ఒత్తిడి తట్టుకోలేని విధంగా ఉందని తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ పోలీస్ అధికారి వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టిన మెసేజ్‌తో కలకలం రేగుతోంది.

By April 29, 2019 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/rudrur-ci-damodar-reddy-whatsapp-messages-create-tension-in-police-circle/articleshow/69089691.cms

No comments