Breaking News

‘మధుకు న్యాయం జరగాలి’ .. రాయ్‌చూర్ ఘటనపై భగ్గుమంటున్న సోషల్‌మీడియా


రాయ్‌చూర్‌లో నవోదయ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న మధు ఈ నెల 13న అదృశ్యమైంది. మూడురోజుల తర్వాత(ఏప్రిల్ 16) ఆమె మృతదేహం నవోదయ కాలేజీకి 5-6 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో లభ్యమైంది. రాయ్‌చూర్‌లో నవోదయ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న మధు ఈ నెల 13న అదృశ్యమైంది. మూడురోజుల తర్వాత(ఏప్రిల్ 16) ఆమె మృతదేహం నవోదయ కాలేజీకి 5-6 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో లభ్యమైంది.

By April 19, 2019 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/engineering-student-madhu-brutally-raped-and-hanged-to-death-in-raichur-police-claim-this-as-suicide/articleshow/68950164.cms

No comments