Breaking News

ఇది పిరికిపందల చర్య.. మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్


శ్రీలంకలో ఎనిమిదిచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మందికి పైగా చనిపోయారు. మరో 500 మంది చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఆదివారం నాడు (నిన్న) జరిగిన ఈ దారుణ ఘటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. శ్రీలంకలో ఎనిమిదిచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మందికి పైగా చనిపోయారు. మరో 500 మంది చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఆదివారం నాడు (నిన్న) జరిగిన ఈ దారుణ ఘటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది.

By April 22, 2019 at 07:08PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-mahesh-babu-emotional-tweet-on-sri-lanka-bomb-blast/articleshow/68993685.cms

No comments