Breaking News

వారణాసికి పయనమైన నిజామాబాద్ పసుపు రైతులు.. ప్రధానిపై పోటీకి సై


ప్రధాని మోదీపై పోటీ చేయడానికి సంచలన నిర్ణయం తీసుకున్న నిజామాబాద్ రైతులు ఆ దిశగా అడుగులు ప్రారంభించారు. వారణాసికి బయలుదేరి వెళ్లారు. నామినేషన్ వేయడానికి ప్రధాని కూడా అక్కడకు చేరుకున్నారు.ప్రధాని మోదీపై పోటీ చేయడానికి సంచలన నిర్ణయం తీసుకున్న నిజామాబాద్ రైతులు ఆ దిశగా అడుగులు ప్రారంభించారు. వారణాసికి బయలుదేరి వెళ్లారు. నామినేషన్ వేయడానికి ప్రధాని కూడా అక్కడకు చేరుకున్నారు.

By April 25, 2019 at 09:32PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-farmers-started-to-varanasi-to-file-nominations-against-pm-modi/articleshow/69046556.cms

No comments