అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ హఠాన్మరణం.. హత్యా? గుండెపోటా?

అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు సోమవారం రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆయన విగత జీవిగా కనిపించారు. అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు సోమవారం రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆయన విగత జీవిగా కనిపించారు.
By April 01, 2019 at 10:19PM
By April 01, 2019 at 10:19PM
No comments