Breaking News

పెళ్లి చేసుకున్నాక ప్రేమికుల సూసైడ్.. కంటతడి పెట్టిస్తున్న వీడియో


తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదనే కారణంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు పెళ్లి చేసుకున్న వారు... సెల్ఫీ వీడియో ద్వారా తాము చనిపోతున్నామని చెప్పారు. అనంతరం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదనే కారణంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు పెళ్లి చేసుకున్న వారు... సెల్ఫీ వీడియో ద్వారా తాము చనిపోతున్నామని చెప్పారు. అనంతరం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

By April 16, 2019 at 11:41PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/lovers-commits-suicide-after-getting-married-in-chittoor-district/articleshow/68912484.cms

No comments