Breaking News

సంసారంలో సెల్‌ఫోన్ చిచ్చు.. ఇద్దరు వివాహితల ఆత్మహత్య


పచ్చటి సంసారాల్లో సెల్‌ఫోన్ చిచ్చు పెట్టింది. క్షణికావేశంలో ఇద్దరు వివాహితలు ఆత్మహత్యకు పాల్పడి కుటుంబాల్లో విషాదం నింపారు. భర్త ఫోన్ కొనివ్వలేదని ఒకరు, భర్త తన ఫోన్‌కాల్ ఎత్తలేదని మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డాడు.పచ్చటి సంసారాల్లో సెల్‌ఫోన్ చిచ్చు పెట్టింది. క్షణికావేశంలో ఇద్దరు వివాహితలు ఆత్మహత్యకు పాల్పడి కుటుంబాల్లో విషాదం నింపారు. భర్త ఫోన్ కొనివ్వలేదని ఒకరు, భర్త తన ఫోన్‌కాల్ ఎత్తలేదని మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

By April 17, 2019 at 08:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-women-commit-suicide-in-telangana/articleshow/68915389.cms

No comments