Breaking News

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి


సంగారెడ్డి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కల్హేర్‌ మండలం బాచేపల్లి శివారు 161 జాతీయ రహదారిపై తూఫాన్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది.సంగారెడ్డి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కల్హేర్‌ మండలం బాచేపల్లి శివారు 161 జాతీయ రహదారిపై తూఫాన్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది.

By April 27, 2019 at 10:37AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/three-people-killed-in-road-accident-near-sangareddy-district/articleshow/69068190.cms

No comments