Breaking News

మరో‘సారీ’!: అవేంజర్స్ దెబ్బకి నిఖిల్ క్షమాపణలు


నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా వాయిదా పడింది. మే 1 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీకి హాలీవుడ్ మూవీ అవేంజర్స్ నుండి గట్టి ఎదురు దెబ్బ తగలడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు. నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా వాయిదా పడింది. మే 1 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీకి హాలీవుడ్ మూవీ అవేంజర్స్ నుండి గట్టి ఎదురు దెబ్బ తగలడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు.

By April 25, 2019 at 01:23PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/avengers-endgame-movie-effect-arjun-suravaram-postponed-again/articleshow/69038534.cms

No comments