Breaking News

ప్రాణం తీసిన జిమ్.. ఛాతి నొప్పితో యువకుడు మృతి


ఫిట్‌నెస్, జిమ్ పిచ్చే ఓ యువకుడి పాలిట శాపమయ్యింది. ఫిట్‌నెస్ పెంచుకునేందుకు చేసిన ప్రయత్నం వికటించి ప్రాణాలే పోయాయి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది. ఫిట్‌నెస్, జిమ్ పిచ్చే ఓ యువకుడి పాలిట శాపమయ్యింది. ఫిట్‌నెస్ పెంచుకునేందుకు చేసిన ప్రయత్నం వికటించి ప్రాణాలే పోయాయి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది.

By April 30, 2019 at 01:05PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-dies-during-gym-workout-in-sr-nagar-hyderabad/articleshow/69110449.cms

No comments