Breaking News

Bigg Boss 3 Host: బిగ్ బాస్ హోస్ట్‌గా వెంకీ.. కన్ఫామ్ చేసిన అన్‌అఫీషియల్ కోడలు


జూ.ఎన్టీఆర్, నాని, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి ఇలా ఆఫ్ డజన్‌కి పైగా పేర్లు హోస్ట్‌ కోసం పోటీ పడుతున్నాయి. అయితే వీరందరిలో అక్కినేని నాగార్జున పేరు దాదాపు ఖాయమైనట్టు వార్తలు వచ్చాయి.జూ.ఎన్టీఆర్, నాని, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి ఇలా ఆఫ్ డజన్‌కి పైగా పేర్లు హోస్ట్‌ కోసం పోటీ పడుతున్నాయి. అయితే వీరందరిలో అక్కినేని నాగార్జున పేరు దాదాపు ఖాయమైనట్టు వార్తలు వచ్చాయి.

By April 30, 2019 at 01:20PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/venky-mama-will-host-bigg-boss-telugu-season-3-says-sri-reddy/articleshow/69110800.cms

No comments