బంగాళాఖాతంలో ‘ఫణి’ అలజడి.. తమిళనాడులో రెడ్ అలర్ట్

క్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం 30-31 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం వల్ల తుపాను బలపడేందుకు అనువైన వాతావరణం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది 30వ తేదీకి తమిళనాడు తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తున్నారు.క్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం 30-31 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం వల్ల తుపాను బలపడేందుకు అనువైన వాతావరణం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది 30వ తేదీకి తమిళనాడు తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తున్నారు.
By April 26, 2019 at 08:31AM
By April 26, 2019 at 08:31AM
No comments