కాంగ్రెస్‌లో కష్టపడే వారికి గుర్తింపు లేదు: సునీతా లక్ష్మారెడ్డి

మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో కష్టపడే వారికి గుర్తింపు లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం నీటితో నర్సాపూర్ భూములు సస్యశ్యామలం అవుతాయనే నమ్మకం ఉందన్నారు.మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో కష్టపడే వారికి గుర్తింపు లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం నీటితో నర్సాపూర్ భూములు సస్యశ్యామలం అవుతాయనే నమ్మకం ఉందన్నారు.
By April 01, 2019 at 05:12PM
By April 01, 2019 at 05:12PM
No comments