Bigg Boss 3 Contestants list: బిగ్ బాస్ 3లో యాంకర్ రష్మి, సుధీర్.. రచ్చ నిజమేనా?

బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్‌లుగా ఎవరు రాబోతున్నారన్నదానిపై పెద్ద చర్చే నడుస్తోంది. సీజన్ 1తో పోలిస్తే.. సీజన్ 2లో కంటెస్టెంట్స్ చాలా వీక్ అనే చెప్పాలి. ఆ ప్రభావం రేటింగ్స్‌పై కూడా పడింది. అయితే సీజన్ 3 ద్వారా ఆ లోటును పూడ్చేందుకు ఫేమస్ సెలబ్రిటీలను బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్‌గా హౌస్‌కి తీసుకురాబోతున్నారట. వారిలోబిగ్ బాస్ 3లో కంటెస్టెంట్‌లుగా ఎవరు రాబోతున్నారన్నదానిపై పెద్ద చర్చే నడుస్తోంది. సీజన్ 1తో పోలిస్తే.. సీజన్ 2లో కంటెస్టెంట్స్ చాలా వీక్ అనే చెప్పాలి. ఆ ప్రభావం రేటింగ్స్‌పై కూడా పడింది. అయితే సీజన్ 3 ద్వారా ఆ లోటును పూడ్చేందుకు ఫేమస్ సెలబ్రిటీలను బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్‌గా హౌస్‌కి తీసుకురాబోతున్నారట. వారిలో
By April 21, 2019 at 08:00PM
By April 21, 2019 at 08:00PM
No comments