శ్రీలంక పేలుళ్లు.. 253కు తగ్గిన మృతుల సంఖ్య

కొలంబోలోని పలు చర్చిలు, హోటళ్ల వద్ద జరిపిన పేలుళ్లలో మొత్తం 359 మంది మరణించినట్లు అధికారులు ఇంతకుముందు పేర్కొన్నారు. తాజాగా ఈ సంఖ్యను 253కు కుదించారు. దీనికి కారణాలను కూడా వివరించారు.కొలంబోలోని పలు చర్చిలు, హోటళ్ల వద్ద జరిపిన పేలుళ్లలో మొత్తం 359 మంది మరణించినట్లు అధికారులు ఇంతకుముందు పేర్కొన్నారు. తాజాగా ఈ సంఖ్యను 253కు కుదించారు. దీనికి కారణాలను కూడా వివరించారు.
By April 26, 2019 at 03:37PM
By April 26, 2019 at 03:37PM
No comments