YSRCP ఓడినందుకు తిరుమలలో మొక్కు చెల్లించుకున్న నేత.. త్వరలో జగన్ గూటికి

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు. జగన్ ఆహ్వానం మేరకు తాను పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2014లో జగన్ ఓడినందుకు ఆయన తిరుమల వెళ్లి మొక్కు చెల్లించుకున్నారు.మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు. జగన్ ఆహ్వానం మేరకు తాను పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2014లో జగన్ ఓడినందుకు ఆయన తిరుమల వెళ్లి మొక్కు చెల్లించుకున్నారు.
By March 20, 2019 at 04:12PM
By March 20, 2019 at 04:12PM
No comments