విజయ్‌తో ఘాటు ముద్దు.. కథ డిమాండ్ చేసిందన్న రష్మిక

తాజాగా ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో రెండోసారి జోడీ కట్టిన రష్మిక.. టీజర్‌లో విజయ్ దేవరకొండకు ఘాటైన ముద్దు ఇస్తూ సినిమాపై హైప్ తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె ఫ్యాన్స్ మాత్రం లిప్ లాక్‌పై ఫైర్ అవుతూ ఆమెను ట్రోల్ చేయడంతో ఘాటు ముద్దుపై ఘాటుగా స్పందించింది రష్మిక. తాజాగా ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో రెండోసారి జోడీ కట్టిన రష్మిక.. టీజర్‌లో విజయ్ దేవరకొండకు ఘాటైన ముద్దు ఇస్తూ సినిమాపై హైప్ తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె ఫ్యాన్స్ మాత్రం లిప్ లాక్‌పై ఫైర్ అవుతూ ఆమెను ట్రోల్ చేయడంతో ఘాటు ముద్దుపై ఘాటుగా స్పందించింది రష్మిక.
By March 20, 2019 at 05:03PM
By March 20, 2019 at 05:03PM
No comments