Breaking News

YSRCP: వివేకా హత్య.. వారం ముందు అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్!


మాజీ మంత్రి వివేకా హత్యకేసులో ఆధారాల సేకరణ సిట్‌ అధికారులకు సవాలుగా మారుతోంది. ఘటనాస్థలిలో క్లూస్‌టీం సేకరించిన ఆధారాలతో పాటు సాంకేతిక సాక్ష్యాలపైనా వారు దృష్టిసారించినట్టు తెలుస్తోంది.మాజీ మంత్రి వివేకా హత్యకేసులో ఆధారాల సేకరణ సిట్‌ అధికారులకు సవాలుగా మారుతోంది. ఘటనాస్థలిలో క్లూస్‌టీం సేకరించిన ఆధారాలతో పాటు సాంకేతిక సాక్ష్యాలపైనా వారు దృష్టిసారించినట్టు తెలుస్తోంది.

By March 19, 2019 at 10:29AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/new-twist-in-ex-minister-ys-vivekananda-reddy-murder-case/articleshow/68475709.cms

No comments