Breaking News

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్‌ రేస్‌లో ఎన్టీఆర్ ఔట్.. సీనియర్ హీరో ఇన్!


బిగ్ బాస్ మొదటి సీజన్ జూలైలో ప్రారంభం కాగా.. రెండో సీజన్ ఒక నెల ముందుగానే అంటే.. జూన్‌లోనే ప్రారంభమైంది. అయితే మార్చి నెల వచ్చేస్తున్నా సీజన్ 3 సంబంధించిన పనులు కసరత్తులు నత్తనడకన సాగుతున్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ జూలైలో ప్రారంభం కాగా.. రెండో సీజన్ ఒక నెల ముందుగానే అంటే.. జూన్‌లోనే ప్రారంభమైంది. అయితే మార్చి నెల వచ్చేస్తున్నా సీజన్ 3 సంబంధించిన పనులు కసరత్తులు నత్తనడకన సాగుతున్నాయి.

By March 19, 2019 at 10:17AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/king-nagarjuna-to-host-bigg-boss-telugu-season-3/articleshow/68475564.cms

No comments