Breaking News

YSRCP: వివేకా హత్యకేసు.. అదుపులో 10 మందికిపైగా అనుమానితులు


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సిట్‌ వేగం పెంచింది. హంతకులెవరు? సూత్రధారులెవరు? అనే అంశాలపై అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సిట్‌ వేగం పెంచింది. హంతకులెవరు? సూత్రధారులెవరు? అనే అంశాలపై అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు.

By March 17, 2019 at 10:20AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/sit-takes-pa-10-others-into-custody-on-vivekananda-reddy-murder-case/articleshow/68447401.cms

No comments