Breaking News

Ys Vivekananda Reddy హత్య కుట్రకు బాబు, లోకేష్‌లే బాధ్యులు: విజయసాయి


జగన్ గారిని ఒంటరి వాడిని చేయడం, మానసికంగా దెబ్బతీయడం కోసమే వైఎస్ వివేకానందరెడ్డి గారిని దారుణంగా నరికి చంపారు. కడప జిల్లాలో అధికార పార్టీకి ఆయన హిమాలయ శిఖరంలా అడ్డు నిల్చారు. భౌతికంగా అంతం చేస్తే తప్ప పట్టు దొరకదని అమానవీయంగా హతమార్చారు. జగన్ గారిని ఒంటరి వాడిని చేయడం, మానసికంగా దెబ్బతీయడం కోసమే వైఎస్ వివేకానందరెడ్డి గారిని దారుణంగా నరికి చంపారు. కడప జిల్లాలో అధికార పార్టీకి ఆయన హిమాలయ శిఖరంలా అడ్డు నిల్చారు. భౌతికంగా అంతం చేస్తే తప్ప పట్టు దొరకదని అమానవీయంగా హతమార్చారు.

By March 16, 2019 at 11:52AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ys-vivekananda-reddy-murder-case-mp-vijaya-sai-reddy-targets-chandrababu-and-lokesh-in-twitter/articleshow/68437061.cms

No comments