Yasin Malik: హోం మంత్రి కుమార్తె కిడ్నాప్, నలుగురు ఐఏఎఫ్ అధికారుల హత్య కేసుల్లో నిందితుడు

వేర్పాటువాద నాయకుడు, జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్‌ను పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యాడు. ఆయన్ను జమ్మూలోని కోట్ బల్వాల్ జైలుకు తరలించారు. 30 ఏళ్ల క్రితం నాటి హోం మంత్రి కుమార్తెను కిడ్నాప్ కేసులో మాలిక్ నిందితుడు.వేర్పాటువాద నాయకుడు, జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్‌ను పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యాడు. ఆయన్ను జమ్మూలోని కోట్ బల్వాల్ జైలుకు తరలించారు. 30 ఏళ్ల క్రితం నాటి హోం మంత్రి కుమార్తెను కిడ్నాప్ కేసులో మాలిక్ నిందితుడు.
By March 07, 2019 at 07:00PM
By March 07, 2019 at 07:00PM
No comments