Breaking News

Vivekananda Reddy: లేఖ సాయంత్రం ఎందుకిచ్చారంటే.. కీలక విషయాలు వెల్లడించిన కడప ఎస్పీ


వైఎస్ వివేకానంద హత్యకేసు దర్యాప్తు వివరాలను కడప ఎస్పీ మీడియాకు వెల్లడించారు. 12 బృందాలతో ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 20 మందిని ప్రశ్నించామన్నారు.వైఎస్ వివేకానంద హత్యకేసు దర్యాప్తు వివరాలను కడప ఎస్పీ మీడియాకు వెల్లడించారు. 12 బృందాలతో ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 20 మందిని ప్రశ్నించామన్నారు.

By March 17, 2019 at 10:48PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/kadapa-sp-rahul-dev-press-meet-about-the-progress-of-ys-vivekananda-reddy-murder-case/articleshow/68455093.cms

No comments