TDP First List: 126 మంది అభ్యర్థులతో టీడీపీ తొలి జాబితా.. టార్గెట్ 150 ప్లస్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ విడుదల చేసింది. 126 మందికి తొలి జాబితాలో అవకాశం దక్కింది. మిగతా స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ విడుదల చేసింది. 126 మందికి తొలి జాబితాలో అవకాశం దక్కింది. మిగతా స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.
By March 14, 2019 at 09:23PM
By March 14, 2019 at 09:23PM
No comments