Syed Abdul Rahim Biopic: బాలీవుడ్‌కు కీర్తి సురేష్.. అజయ్ దేవగన్ సినిమాలో ఛాన్స్

ప్రస్తుతం ‘తానాజీ’ సినిమాతో బిజీగా ఉన్న అజయ్ దేవగన్.. ఈ చిత్రం తరవాత ఒక బయోపిక్‌లో నటించనున్నారు. 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను అజయ్ దేవగన్ తెరపై ఆవిష్కరించనున్నాను.ప్రస్తుతం ‘తానాజీ’ సినిమాతో బిజీగా ఉన్న అజయ్ దేవగన్.. ఈ చిత్రం తరవాత ఒక బయోపిక్‌లో నటించనున్నారు. 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను అజయ్ దేవగన్ తెరపై ఆవిష్కరించనున్నాను.
By March 13, 2019 at 12:23PM
By March 13, 2019 at 12:23PM
No comments