Breaking News

Suryapet: భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మహిళలు మృతి


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం ఉదయం వేగంగా వస్తోన్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనున్నవారిపై దూసుకెళ్లిన ఘటనలో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం ఉదయం వేగంగా వస్తోన్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనున్నవారిపై దూసుకెళ్లిన ఘటనలో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

By March 24, 2019 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/four-killed-in-road-accident-near-suryapet-in-telangana/articleshow/68544398.cms

No comments