Sharwanand Birthday: ఏజ్డ్ లుక్‌తో శర్వానంద్ సర్‌ప్రైజ్

నేడు యంగ్ హీరో శర్వానంద్ బర్త్ డే సందర్భంగా ఆయన అప్ కమింగ్ మూవీ ‘శర్వా 27’ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో శర్వాకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. నేడు యంగ్ హీరో శర్వానంద్ బర్త్ డే సందర్భంగా ఆయన అప్ కమింగ్ మూవీ ‘శర్వా 27’ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో శర్వాకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
By March 06, 2019 at 01:04PM
By March 06, 2019 at 01:04PM
No comments