Breaking News

RRR ప్రెస్‌మీట్: నేనే కొమరం భీం.. సీతా రామరాజుకి థాంక్స్: ఎన్టీఆర్


‘నేను ప్రెస్ మీట్ అంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాను. కాని ఈసారి ఎందుకో కాస్త టెన్షన్‌గా ఉంది. చాలా ఓవర్ వెల్మింగ్‌గా ఉంది. ఇది జక్కన్నతో నాలుగో చిత్రం. అన్నింటికంటే ఈ చిత్రం చాలా స్పెషల్ ఫిల్మ్‌గా మిగిలిపోతుంది.‘నేను ప్రెస్ మీట్ అంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాను. కాని ఈసారి ఎందుకో కాస్త టెన్షన్‌గా ఉంది. చాలా ఓవర్ వెల్మింగ్‌గా ఉంది. ఇది జక్కన్నతో నాలుగో చిత్రం. అన్నింటికంటే ఈ చిత్రం చాలా స్పెషల్ ఫిల్మ్‌గా మిగిలిపోతుంది.

By March 14, 2019 at 12:35PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/young-tiger-ntr-speech-at-rrr-press-meet/articleshow/68405224.cms

No comments