RRR రిలీజ్ డేట్: సెంటిమెంట్‌ని ఫాలో అయిన జక్కన్న

బాహుబలి చిత్రం తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. గురువారం నాడు హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు జక్కన్న. బాహుబలి చిత్రం తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. గురువారం నాడు హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు జక్కన్న.
By March 14, 2019 at 02:49PM
By March 14, 2019 at 02:49PM
No comments