Breaking News

మీడియా ముందుకు ‘RRR’ టీం.. ప్లేస్, డేట్ ఫిక్స్ చేసిన రాజమౌళి


RRR సినిమా మొదలైనప్పటి నుంచీ ఎన్నో రూమర్లు, మరెన్నో ఊహాగానాలు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్లు నటిస్తున్నారని, ప్రియమణి ప్రత్యేక పాత్ర చేస్తోందని, ఎన్టీఆర్ బందిపోటుగా నటిస్తున్నారని, రామ్ చరణ్ పోలీసు అధికారని ఇలా చాలా వార్తలే వచ్చాయి. కానీ, వేటిపైనా స్పష్టత లేదు. వీటన్నికీ 14న సమాధానం దొరుకుతుంది.RRR సినిమా మొదలైనప్పటి నుంచీ ఎన్నో రూమర్లు, మరెన్నో ఊహాగానాలు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్లు నటిస్తున్నారని, ప్రియమణి ప్రత్యేక పాత్ర చేస్తోందని, ఎన్టీఆర్ బందిపోటుగా నటిస్తున్నారని, రామ్ చరణ్ పోలీసు అధికారని ఇలా చాలా వార్తలే వచ్చాయి. కానీ, వేటిపైనా స్పష్టత లేదు. వీటన్నికీ 14న సమాధానం దొరుకుతుంది.

By March 12, 2019 at 06:11PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/team-rrr-will-be-interacting-with-the-media-on-14th-march-in-hyderabad/articleshow/68377201.cms

No comments