Rafale Deal: రఫేల్ డీల్.. కీలక పత్రాలు చోరీ!

రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువుగా నిలిచిన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు కాగా, వాటిపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది.రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువుగా నిలిచిన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు కాగా, వాటిపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది.
By March 06, 2019 at 01:45PM
By March 06, 2019 at 01:45PM
No comments