బన్నీ-సుక్కు సినిమా.. నమ్రతాను కలిసిన అల్లు అరవింద్!

అల్లు అర్జున్, సుకుమార్ సినిమా ప్రకటించడానికి ఒక్కరోజు ముందు అల్లు అరవింద్, నమ్రతా శిరోద్కర్ సమావేశమయ్యారట. మహేష్‌బాబుకు సుకుమార్ గతంలో చెప్పిన స్క్రిప్ట్ తన కుమారుడు బన్నీకి నచ్చిందని నమ్రతాతో అరవింద్ చెప్పినట్లు సమాచారం.అల్లు అర్జున్, సుకుమార్ సినిమా ప్రకటించడానికి ఒక్కరోజు ముందు అల్లు అరవింద్, నమ్రతా శిరోద్కర్ సమావేశమయ్యారట. మహేష్‌బాబుకు సుకుమార్ గతంలో చెప్పిన స్క్రిప్ట్ తన కుమారుడు బన్నీకి నచ్చిందని నమ్రతాతో అరవింద్ చెప్పినట్లు సమాచారం.
By March 06, 2019 at 01:43PM
By March 06, 2019 at 01:43PM
No comments