Breaking News

Poonam Kaur Audio Tape: పూనమ్ మాటలు వింటే కన్నీళ్లు.. నిన్నొదలను పీకే: శ్రీరెడ్డి


పవన్ కళ్యాణ్ ఆమెకు చేసిన అన్యాయం ఏంటో తెలియదు కాని.. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్‌కి ముడిపెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడటం అలవాటుగా చేసుకుంది శ్రీరెడ్డి. తాజాగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ ఆమెకు చేసిన అన్యాయం ఏంటో తెలియదు కాని.. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్‌కి ముడిపెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడటం అలవాటుగా చేసుకుంది శ్రీరెడ్డి. తాజాగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది.

By March 11, 2019 at 12:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/i-cried-after-listening-her-emotional-voice-i-will-not-leave-you-pk-sri-reddy/articleshow/68349576.cms

No comments