Breaking News

Naresh: ‘మా’ ఎన్నికల ఉత్కంఠ పోరులో నరేష్‌దే గెలుపు


యుద్ధ వాతావరణాన్ని తలపించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మా అధ్యక్షుడిగా హీరో నరేష్.. శివాజీ రాజాపై గెలుపొందారు. ఆయనతో పాటు జీవితా రాజశేఖర్‌లు విజయం సాధించారు. యుద్ధ వాతావరణాన్ని తలపించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మా అధ్యక్షుడిగా హీరో నరేష్.. శివాజీ రాజాపై గెలుపొందారు. ఆయనతో పాటు జీవితా రాజశేఖర్‌లు విజయం సాధించారు.

By March 11, 2019 at 05:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/naresh-won-tollywood-movie-artists-association-election-2019/articleshow/68350252.cms

No comments