Breaking News

Netherlands Shooting: ట్రామ్‌పై కాల్పులకు తెగబడిన దుండగుడు


న్యూజిలాండ్ కాల్పుల ఘటన మరువక ముందే నెదర్లాండ్స్‌లోనూ కాల్పులు చోటు చేసుకున్నాయి. యుట్రెక్ట్‌లో జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించగా.. పలువురు గాయపడ్డారు. న్యూజిలాండ్ కాల్పుల ఘటన మరువక ముందే నెదర్లాండ్స్‌లోనూ కాల్పులు చోటు చేసుకున్నాయి. యుట్రెక్ట్‌లో జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించగా.. పలువురు గాయపడ్డారు.

By March 18, 2019 at 05:18PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/shooting-on-tram-in-netherlands-terror-motive-being-probed/articleshow/68466114.cms

No comments