Lakshmis NTR: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. నిజాన్ని ఎవ్వరూ ఆపలేరన్న ఆర్జీవీ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మే ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు.‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మే ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు.
By March 12, 2019 at 05:27PM
By March 12, 2019 at 05:27PM
No comments