Breaking News

KCRకు కష్టకాలంలో అండగా ఉన్నందుకు ప్రతిఫలం.. టీఆర్ఎస్‌కు వివేక్ రాజీనామా


మాజీ ఎంపీ వివేక్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.మాజీ ఎంపీ వివేక్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

By March 25, 2019 at 02:52PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ex-mp-gaddam-vivek-resigned-to-trs-party-criticizes-kcr/articleshow/68560489.cms

No comments