Karnataka: తేలిన సీట్ల పంచాయతీ.. కాంగ్రెస్ 20, జేడీఎస్ 8

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పొత్తు చర్చలు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్ 20 స్థానాల్లో, జేడీఎస్ 8 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. 12 సీట్లు కావాలన్న కుమారస్వామి చివరకు వెనక్కి తగ్గారు.కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పొత్తు చర్చలు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్ 20 స్థానాల్లో, జేడీఎస్ 8 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. 12 సీట్లు కావాలన్న కుమారస్వామి చివరకు వెనక్కి తగ్గారు.
By March 13, 2019 at 08:42PM
By March 13, 2019 at 08:42PM
No comments