Breaking News

Jr Ntr: రాజమౌళి.. మీరు కాపీ కొడతారా?: RRR ప్రెస్‌ మీట్‌లో ఎన్టీఆర్


రాజమౌళి సినిమా వచ్చిన ప్రతిసారీ ఆయనపై పొగడ్తలతో పాటు విమర్శలు వస్తాయి. ముఖ్యంగా హాలీవుడ్, ఇతర భాషా చిత్రాల్లోని సీన్లను కాపీ చేసి.. వాటికే గ్రాఫిక్స్ హంగులు అద్ది సీన్‌ని రక్తికట్టిస్తాడనే విమర్శ ఉంది. రాజమౌళి సినిమా వచ్చిన ప్రతిసారీ ఆయనపై పొగడ్తలతో పాటు విమర్శలు వస్తాయి. ముఖ్యంగా హాలీవుడ్, ఇతర భాషా చిత్రాల్లోని సీన్లను కాపీ చేసి.. వాటికే గ్రాఫిక్స్ హంగులు అద్ది సీన్‌ని రక్తికట్టిస్తాడనే విమర్శ ఉంది.

By March 14, 2019 at 06:09PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jr-ntr-interesting-response-to-copy-cat-allegations-on-rajamouli-at-rrr-press-meet/articleshow/68411129.cms

No comments