Janasena Manifesto: రైతులకు రూ.5 వేల పెన్షన్, రూ.10 లక్షల ఆరోగ్య బీమా...

రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ.5 వేల పెన్షన్ అందిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలతో ఆర్థిక బీమా ఏర్పాటు చేస్తామన్నారు.రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ.5 వేల పెన్షన్ అందిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలతో ఆర్థిక బీమా ఏర్పాటు చేస్తామన్నారు.
By March 14, 2019 at 07:35PM
By March 14, 2019 at 07:35PM
No comments