Breaking News

Jagan సమర శంఖారావం.. 16న పార్టీ అభ్యర్థుల జాబితా, జగన్ ప్రచార షెడ్యూల్ ఇదే!


మార్చి 16న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఇడుపులపాయ నుంచి జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. 45 నియోజకవర్గాల్లో జగన్ సుడిగాలి పర్యటన చేయనున్నారు.మార్చి 16న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఇడుపులపాయ నుంచి జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. 45 నియోజకవర్గాల్లో జగన్ సుడిగాలి పర్యటన చేయనున్నారు.

By March 13, 2019 at 07:20PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/ysrcp-to-announce-candidates-list-on-march-16-jagan-election-campaign-will-begin-on-the-same-day/articleshow/68395619.cms

No comments