Breaking News

Happy Birthday Ram Charan: చిరంజీవి కొడుకనే హోదా.. రామ్ చరణ్‌ని తొక్కేసిందా!


అవును.. రామ్ చరణ్‌కి మెగాస్టార్ హోదా అనేది వరమని చాలా మంది అంటే కొన్ని సందర్భాల్లో ఆ స్టార్ హోదానే రామ్ చరణ్‌కి శాపంగా మారింది. రామ్ చరణ్ చిరంజీవి కొడుకు మాత్రమే కాదు.. ఆయనో మంచి నటుడు అనిపించుకోవడానికి 12 ఏళ్ల సమయం పట్టింది. అవును.. రామ్ చరణ్‌కి మెగాస్టార్ హోదా అనేది వరమని చాలా మంది అంటే కొన్ని సందర్భాల్లో ఆ స్టార్ హోదానే రామ్ చరణ్‌కి శాపంగా మారింది. రామ్ చరణ్ చిరంజీవి కొడుకు మాత్రమే కాదు.. ఆయనో మంచి నటుడు అనిపించుకోవడానికి 12 ఏళ్ల సమయం పట్టింది.

By March 27, 2019 at 08:22AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-birthday-special-mega-son-prove-why-he-is-a-mega-power-star/articleshow/68589886.cms

No comments