Breaking News

శ్రీశైలం: భక్తులపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి


శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తోన్న భక్తులపైకి లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గద్దెరాళ్ల సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తోన్న భక్తులపైకి లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గద్దెరాళ్ల సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.

By March 27, 2019 at 08:51AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/three-devotees-killed-3-injured-in-road-accident-near-srisailam-in-kurnool/articleshow/68590208.cms

No comments