F2 డిలీటెడ్ సీన్: మిడ్ నైట్ ఫోన్లో ముద్దులు, ఫన్నే ఫన్!

వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘F2’ సినిమాకు ఎంత క్రేజ్ లభించిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి తొలగించిన ఓ సీన్‌ను నిర్మాత దిల్ రాజు గురువారం ‘యూట్యూబ్’లో విడుదల చేశారు. ఈ వీడియో యూట్యూబ్‌లో బాగా ట్రెండవుతోంది. ఇందులో మెహ్రీన్, వెంకటేష్ మధ్య వచ్చే సన్నివేశం భలే సరదాగా ఉంది. మీరు కూడా చూసి ఆనందించండి మరి. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘F2’ సినిమాకు ఎంత క్రేజ్ లభించిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి తొలగించిన ఓ సీన్‌ను నిర్మాత దిల్ రాజు గురువారం ‘యూట్యూబ్’లో విడుదల చేశారు. ఈ వీడియో యూట్యూబ్‌లో బాగా ట్రెండవుతోంది. ఇందులో మెహ్రీన్, వెంకటేష్ మధ్య వచ్చే సన్నివేశం భలే సరదాగా ఉంది. మీరు కూడా చూసి ఆనందించండి మరి.
By March 07, 2019 at 08:51PM
By March 07, 2019 at 08:51PM
No comments