Breaking News

‘118’ అదిరింది.. మహేష్‌బాబు ప్రశంసలు


కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘118’ ఈ సినిమాను తాజాగా సూపర్ స్టార్ మహేష్‌బాబు చూశారు. సినిమా చాలా బాగుందంటూ ట్వీట్ చేశారు. టెక్నికల్‌గా గుహన్ దర్శకత్వ ప్రతిభ అద్భుతమని కొనియాడారు.కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘118’ ఈ సినిమాను తాజాగా సూపర్ స్టార్ మహేష్‌బాబు చూశారు. సినిమా చాలా బాగుందంటూ ట్వీట్ చేశారు. టెక్నికల్‌గా గుహన్ దర్శకత్వ ప్రతిభ అద్భుతమని కొనియాడారు.

By March 07, 2019 at 09:19PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-praises-kalyan-rams-118-movie/articleshow/68307934.cms

No comments