Election Code: ఆఫీసుల్లో ఫ్యాన్లు తీసేయండి.. సీఎం ఇలాకాలో టీడీపీ నేతల ఫిర్యాదు

ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్యాన్లను తొలగించాలని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన నేతలు ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం. ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్యాన్లను తొలగించాలని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన నేతలు ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం.
By March 12, 2019 at 07:19PM
By March 12, 2019 at 07:19PM
No comments